ప్రకృతి విపత్తుల సహాయ నిధి – తుఫాన్ వల్ల పంట నష్ట పోయిన రైతులకు పెట్టుబడి రాయితీ CHECK INPUT SUBSIDY STATUS

ఆంధ్ర రాష్ట్రము లో ప్రకృతి విపత్తులు మరియు తుఫాను వల్ల పంట నష్టపోయిన రైతులకు పెట్టుబడి రాయితీ మీ అకౌంట్ లో పడిందో లేదో ఈ క్రింద ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి సులభముగా తెలుసుకోవచ్చు.

ఈ క్రింద లింక్ క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి.

CHECK INPUT SUBSIDY STATUS

మీ అకౌంట్ లో డబ్బులు పడినట్లైతే ఈ క్రింద ఇమేజ్ లో చూపించిన విధంగా Payment Status = Payment Success అని చూపిస్తుంది

Check Input Subsidy Status Andhra Pradesh

మీరు తుఫాను నష్టపరిహారానికి అనర్హులు ఐతే ఈ క్రింద ఇమేజ్ లో విధంగా చూపిస్తుంది

Check Input Subsidy Status AP

In order to prevent corruption, Andhra Pradesh Government took necessary precaution and depositing amount directly in the beneficiaries bank accounts of each farmer who is doing this cropping in case of any crop loss.

Sharing is caring! Please spread the word:Share on facebook
Facebook
Share on google
Google
Share on tumblr
Tumblr
Share on pinterest
Pinterest
Share on email
Email